ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పు చేస్తే తొలగిస్తా!

ABN, First Publish Date - 2021-05-11T14:34:43+05:30

మంత్రులు తమ శాఖల్లో తప్పు చేస్తే పదవి నుంచి తొలగిస్తానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్‌ మాట్లా డుతూ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    - మంత్రులకు సీఎం స్టాలిన్‌ హెచ్చరిక


చెన్నై: మంత్రులు తమ శాఖల్లో తప్పు చేస్తే పదవి నుంచి తొలగిస్తానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ హెచ్చరించారు. సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్‌ మాట్లా డుతూ, పదేళ్ల అనంతరం డీఎంకేకు ప్రజలు అవకాశం కల్పించారని, దీనిని దృష్టిలో వుంచుకొని మంచి పాలన అందించేలా మంత్రులు కృషిచేయాల న్నారు. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది నియామకాల్లో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ల్లోని నియోజకవర్గాల్లో సమస్యలుంటే సత్వరం తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పలువురు ఎమ్మెల్యేలకు పదవులు దక్కని నేపథ్యంలో, మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తమ తమ శాఖల పనితీరుపై మంత్రులు అధ్యయనం చేసి, పూర్తి వివరాలతో సిద్ధం కావాలన్నారు. 

Updated Date - 2021-05-11T14:34:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising