ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ప్రాంతాల్లో దుకాణాలు తొలగించండి

ABN, First Publish Date - 2021-10-22T13:19:51+05:30

పాఠశాలలు, ప్రార్థనాస్థలాల సమీపంలో ఉన్న టాస్మాక్‌ మద్యం దుకాణాలు తొలగించాలని విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. నగరంలోని ఎక్సైజ్‌ కార్యాలయంలో బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - మంత్రి సెంథిల్‌ బాలాజీ


పెరంబూర్‌(Chennai): పాఠశాలలు, ప్రార్థనాస్థలాల సమీపంలో ఉన్న టాస్మాక్‌ మద్యం దుకాణాలు తొలగించాలని విద్యుత్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. నగరంలోని ఎక్సైజ్‌ కార్యాలయంలో బుధవారం టాస్మాక్‌ జిల్లా మేనేజర్లు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, ప్రార్థనా స్థలాలకు దగ్గరగా ఉన్న టాస్మాక్‌ దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలించేలా సత్వరం చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


Updated Date - 2021-10-22T13:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising