ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎంకే ఇచ్చిన ‘టీవీ’ ఉందా?..అయితే రూ. లక్ష బహుమానం! : మంత్రి జయకుమార్‌

ABN, First Publish Date - 2021-02-25T13:48:12+05:30

డీఎంకే ప్రభుత్వ హయాంలో అందజేసిన ‘టీవీ’ ప్రస్తుతం చక్కగా పనిచేస్తుంటే లక్ష రూపాయలను బహుమానంగా అంది స్తామని మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ తెలిపారు. నగరంలో మంత్రి మీడియాతో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వ హయాంలో అందజేసిన ‘టీవీ’ ప్రస్తుతం చక్కగా పనిచేస్తుంటే లక్ష రూపాయలను బహుమానంగా అంది స్తామని మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ తెలిపారు. నగరంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తాళికి బంగారం పథకం కింద 2011 నుంచి రూ.6 వేల కోట్ల ను ఖర్చుచేశామని, ఈ పథకం ద్వారా 12 లక్షల కుటుం బాలు లబ్ధ్దిపొందాయన్నారు. అన్నాడీఎంకే హయాంలో జరిగిన రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోని ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్న డీఎంకే రాష్ట్ర అప్పులను రూ.1 లక్ష కోట్లు చేసి వెళ్లిందని, డీఎంకే అందజేసిన టీవీల కోసమే అప్పులు చేశారని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో విడతల వారీగా మధ్యనిషేధం అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన అన్నారు.

Updated Date - 2021-02-25T13:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising