ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగ్రవాదుల్ని పట్టించే మైక్రోకాప్టర్‌!

ABN, First Publish Date - 2021-01-14T07:25:52+05:30

ఇళ్లలో, మారుమూల చోట్ల నక్కిన ముష్కరులను పట్టించే మైక్రోకాప్టర్‌ను భారత సైనికాధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ జీవైకే రెడ్డి రూపొందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభివృద్ధి చేసిన భారత సైనికాధికారి


న్యూఢిల్లీ, జనవరి 13: ఇళ్లలో, మారుమూల చోట్ల నక్కిన ముష్కరులను పట్టించే మైక్రోకాప్టర్‌ను భారత సైనికాధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ జీవైకే రెడ్డి రూపొందించారు. అతి చిన్న డ్రోన్‌లా ఉండే ఈ కాప్టర్‌కు సంబంధించిన ప్రయోగాలను జమ్మూకశ్మీర్‌లోని పారా స్పెషల్‌ ఫోర్సెస్‌ బెటాలియన్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. మరి కొన్ని మార్పుల అనంతరం సరిహద్దు వెంబడి వినియోగించేందుకు గాను సైన్యం ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. మైక్రోకాప్టర్‌కు 2గంటల పాటు, 4500 మీటర్ల ఎత్తులో నిరంతరాయంగా ఎగిరే సామర్థ్యం ఉండటం గమనార్హం.

Updated Date - 2021-01-14T07:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising