ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిఘా నీడలో Mereena బీచ్‌

ABN, First Publish Date - 2021-11-24T13:08:49+05:30

ప్రత్యక్ష పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ‘జల్లికట్టు ఉద్యమం’ తరహాలో మెరీనా బీచ్‌లో ఆందోళనకు దిగనున్నట్లు అందిన సమాచారంతో సుమారు 200 మంది పోలీసులు బీచ్‌ పొడవునా కాపలాకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

               - 200 మంది పోలీసులతో పహారా


చెన్నై: ప్రత్యక్ష పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ‘జల్లికట్టు ఉద్యమం’ తరహాలో మెరీనా బీచ్‌లో ఆందోళనకు దిగనున్నట్లు  అందిన సమాచారంతో సుమారు 200 మంది పోలీసులు బీచ్‌ పొడవునా కాపలాకు నియమితులయ్యారు. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహించాలంటూ విద్యార్థులు పలు చోట్ల ఇటీవల ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు మెరీనాబీచ్‌ వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నాయని మంగళవారం ఉదయం రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు తీరం పొడవునా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. మెరీనాబీచ్‌లోని ‘నమ్మచెన్నై’ సెల్ఫీ వద్ద, లైట్‌హౌస్‌ వద్ద, కార్మికుల విగ్రహం కూడలి వద్ద పోలీసులు సముద్రతీరం వైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-11-24T13:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising