ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టీకా కేంద్రాల కోసం మ్యాప్‌మైఇండియా శోధన ఫీచర్లు

ABN, First Publish Date - 2021-03-06T22:30:28+05:30

కరోనా టీకా కేంద్రాల కోసం మ్యాప్‌మైఇండియా శోధన ఫీచర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం నిర్వహించబడిన ఆత్మనిర్భర్ యాప్ ఛాలెంజ్ యొక్క విజేత అయిన మ్యాప్‌మైఇండియా, దేశవ్యాప్తంగా భారతీయులు తమ సమీప కరోనా టీకా కేంద్రాలను గుర్తించుటలో సహాయపడేందుకు మ్యాపులు మరియు శోధన ఫీచర్లను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. భారత ప్రభుత్వం కూడా ప్రజలకు దిశానిర్దేశం చేసి తమ సమీప కేంద్రాలకు అనుసంధానం చేయడానికి గాను ఈ ఫీచర్లను తన అధికారిక కరోనా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ cowin.gov.in లోనికి ఈ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.


సమీప కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను తెలుసుకునేందుకు mapmyindia.com/move యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. “కోవిడ్ పై పోరులో కీలకమైన వ్యాక్సినేషన్ కృషికి అంతరాయం లేకుండా చేయడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలన్నింటినీ మ్యాప్‌మైఇండియా తన మ్యాపులపై ఉంచింది.  

Updated Date - 2021-03-06T22:30:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising