ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరు మారిన మరో రైల్వే స్టేషన్... ఎక్కడంటే?

ABN, First Publish Date - 2021-07-17T15:39:15+05:30

యూపీలోని వారణాసిలో గల మండువాడీహ్ రైల్వే స్టేషన్ పేరు మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారణాసి: యూపీలోని వారణాసిలో గల మండువాడీహ్ రైల్వే స్టేషన్ పేరు మారింది. ఇకపై ఈ రైల్వే స్టేషన్‌ను బెనారస్ రైల్వేస్టేషన్ అని పిలవనున్నారు. మండువాడీహ్ రైల్వే స్టేషన్ ఎంతో చరిత్ర కలిగిన స్టేషన్. ఇకపై ఈ స్టేషన్‌కు కొత్త గుర్తింపు వచ్చింది. 


ఈ స్టేషన్ ప్లాట్ ఫారంపై ఇప్పటికే బెనారస్ అనే బోర్డు పెట్టారు. ఈ పేరును హిందీ, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ బాషలలో రాశారు. ఈ స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేశారు. ప్లాట్‌ఫారాలలో ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. 2015 నుంచి ఈ స్టేషన్ పేరు మార్పు చేయాలనే డిమాండ్ వినిపిస్తూ వచ్చింది. 2020లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. 

Updated Date - 2021-07-17T15:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising