ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకెందుకు వ్యాక్సిన్.. యువతకివ్వండి: మల్లికార్జున్ ఖర్గే

ABN, First Publish Date - 2021-03-01T20:51:29+05:30

కరోనా వ్యాక్సిన్ తనకు ఇచ్చి లాభం ఏమీ ఉండదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తన వంతు వ్యాక్సిన్‌ను కూడా యువతకు అందిస్తే మంచి జరుగుతుందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తనకు ఇచ్చి లాభం ఏమీ ఉండదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తన వంతు  వ్యాక్సిన్‌ను కూడా యువతకు అందిస్తే మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయనకు ‘మీరు వ్యాక్సిన్ తీసుకుంటారా..?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా ఆయన.. తన వయసు 70 సంవత్సరాలని, తనకు వ్యాక్సిన్ ఇచ్చినా ప్రయోజనం అంతగా ఉండదని, తనకంటే యువతకు వ్యాక్సిన్ ఇస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ‘నా వయసు 70 దాటింది. నాకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్‌ను యువతకు ఇవ్వండి. వాళ్ల జీవితం చాలా ఉంది. నా జీవితం మహా అయితే మరో 10-15 ఏళ్లు మాత్రమే ఉంటుంది. కానీ యువతకు ఎంతో జీవితం ఉంది’ అంటూ ఖర్గే పేర్కొన్నారు.



Updated Date - 2021-03-01T20:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising