ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగర్‌కు కరోనా.. కోమాలో ఉండగానే ప్రసవం..బిడ్డ పుట్టిన రెండు రోజులకే..

ABN, First Publish Date - 2021-08-11T20:44:11+05:30

మలేషియాకు చెందిన ప్రముఖ సింగర్ శారా రయీసుద్దీన్(36) కరోనాతో పోరాడుతూ మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌలాలంపూర్: మలేషియాకు చెందిన ప్రముఖ సింగర్ శారా రయీసుద్దీన్(36) కరోనాతో పోరాడుతూ మృతి చెందారు. గత శుక్రవారం ఆమె కోమాలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తరువాత రెండు రోజులకే మృత్యువాత పడ్డారు. శారా పరిస్థితి దృష్ట్యా వైద్యులు ఆమెను కోమాలోకి పంపించాల్సి వచ్చింది. శాస్త్రపరిభాషలో దీన్ని మెడికల్లీ ఇన్‌డ్యూస్డ్ కోమా అంటారు. అలా కోమాలో ఉండగానే ఆమె ప్రసవించారు. ఆ తరువాత..ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. ‘‘నర్సులు, డాక్టర్ల సాయంతో నేను నా భార్యకు వీడియో కాల్ చేయగలిగా.. నేను, పిల్లలు ఆమెను ప్రాణాలతో చూడటం అదే చివరిసారి’’ అని ఆమె భర్త కన్నీటిపర్యంతమయ్యారు. 

Updated Date - 2021-08-11T20:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising