ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మలాలాకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పట్టా

ABN, First Publish Date - 2021-11-28T08:25:43+05:30

నోబెల్‌ బహుమతి గ్రహీత మలాలా యూస్‌ఫజాయ్‌.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌లో పట్టా పొందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 27: నోబెల్‌ బహుమతి గ్రహీత మలాలా యూస్‌ఫజాయ్‌.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. స్నాతకోత్సవం సందర్భంగా భర్త,  తల్లిదండ్రులు, స్నేహితులతో దిగిన ఫొటోలను మలాలా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. భర్త అసర్‌ మాలిక్‌ కూడా మలాలాతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 

Updated Date - 2021-11-28T08:25:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising