ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండచరియల విలయం: శిథిలాల కింద 40 మంది

ABN, First Publish Date - 2021-08-11T20:43:24+05:30

హిమాచల్ ప్రదేశ్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విలయం సృష్టించాయి. భారీగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విలయం సృష్టించాయి. భారీగా కొండ చరియలు విరిగిపడటంతో శిథిలాల కింద 40 మందికి పైగా చిక్కుకుపోయారు. ప్రయాణికులతో వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు సహా, పలు వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయినట్టు డిప్యూటీ కమిషనర్ అబిత్ హుస్సేన్ షేఖ్ బుధవారంనాడు తెలిపారు. ఆ సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోందని, కిన్నౌర్ నుంచి సిమ్లా వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అన్నారు. దీంతో ఆర్మీ, ఇండోటిబిటన్ బోర్డ్ పోలీసులు, జాతీయ విపత్తుల స్పందన బృందం హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. పెవో-సిమ్లా హైవేపై మధ్యాహ్నం 12.45 గంటలకు భారీగా కొండచరియలు విరిగిపడ్డాయని అన్నారు.

Updated Date - 2021-08-11T20:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising