ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా

ABN, First Publish Date - 2021-04-05T20:41:56+05:30

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి తన రాజీనామా లేఖను పంపినట్టు సమాచారం. ముంబై మాజీ పోలీస్  చీఫ్ పరమ్ బీర్ సింగ్ పిటిషన్ మేరకు బోంబే హైకోర్టు మంత్రి దేశ్‌ముఖపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి రాజీనామా చేస్తూ అనిల్ దేశ్‌ముఖ్ నిర్ణయం తీసుకున్నారు. హోంమంత్రి దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ చీఫ్ చేసిన అవినీతి ఆరోపణలు మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. 

Updated Date - 2021-04-05T20:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising