ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసును పెంచిన మహారాష్ట్ర సర్కారు!

ABN, First Publish Date - 2021-07-15T14:35:21+05:30

మహారాష్ట్రలో పనిచేస్తున్న ప్రభుత్వ సివిల్ సర్జన్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో పనిచేస్తున్న ప్రభుత్వ సివిల్ సర్జన్లు, ఆరోగ్యవిభాగానికి చెందిన ఇతర ఉన్నతాధికారుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్రంలోని ప్రభుత్వ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల రిటైర్మెంట్ వయసు పెంపుదలపై రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా కాలంలో వైద్యుల సేవలు వినియోగమవుతాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ ఈ ఏడాదితో 60 ఏళ్ల వయసు నిండిన వైద్య విభాగానికి చెందిన వైద్యులు, అధికారులు మరో రెండేళ్లు, అంటే వారికి 62 ఏళ్ల వచ్చేవరకూ ఉద్యోగంలో కొనసాగే అవకాశం కలిగిందన్నారు. 

Updated Date - 2021-07-15T14:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising