ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో పెరుగుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ బాధితుల సంఖ్య!

ABN, First Publish Date - 2021-08-17T15:38:13+05:30

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటిలో డెల్టా వేరియంట్ కేసులు  అత్యధికంగా ఉంటున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 10 డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య 76కు చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో డెల్టా వేరియంట్ కారణంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. 


డెల్టా వేరియంట్‌తో బాధపడుతున్న 76 మంది బాధితులలో 10 మంది కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. మరో 12 మంది ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. డెల్టా వేరియంట్ సోకినవారిలో 19 ఏళ్ల నుంచి 45 ఏళ్లు మధ్య వయసు కలిగినవారు ఉన్నారు. డెల్టా వేరియంట్‌ను ట్రాక్ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచింది.

Updated Date - 2021-08-17T15:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising