ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహంత్ నృత్య గోపాల్ దాస్‌కు అస్వస్థత

ABN, First Publish Date - 2021-10-04T02:00:30+05:30

రామ జన్మభూమిన్యాస్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర చీఫ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : రామ జన్మభూమిన్యాస్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర చీఫ్ మహంత్ నృత్య గోపాల్ దాస్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఛాతీలో నొప్పి, ఆక్సిజన్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు, అతిగా మూత్రం విడుదల వంటి సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు తెలిపింది. 


మహంత్ నృత్య గోపాల్ దాస్‌ (83)ను కొందరు వైద్యుల బృందం ఆదివారం ఉదయం అయోధ్యలో పరీక్షించింది. ఆయనను లక్నో ఆసుపత్రికి తరలించాలని సలహా ఇచ్చింది. దీంతో ఆయనను లక్నోలోని మేదాంత ఆసుపత్రికి తరలిస్తున్నారు. 


గత ఏడాది మహంత్ దాస్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ కావడంతో ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయించారు. ఆ తర్వాత ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు. బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 

Updated Date - 2021-10-04T02:00:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising