ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

COVID: మహాబోధి దేవాలయం పునర్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-08-28T13:12:35+05:30

ప్రపంచ వరల్డ్ హెరిటైజ్ స్థలమైన మహాబోధి దేవాలయాన్ని భక్తుల కోసం పునర్ ప్రారంభించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గయ (బిహార్): ప్రపంచ వరల్డ్ హెరిటైజ్ స్థలమైన మహాబోధి దేవాలయాన్ని భక్తుల కోసం పునర్ ప్రారంభించారు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మూసివేసిన మహాబోధి దేవాలయాన్ని 5 నెలల తర్వాత సాధారణ భక్తుల కోసం పునర్ ప్రారంభించారు. మహాబోధి దేవాలయాన్ని సందర్శించే భక్తులు కరోనా మార్గదర్శకాలైన మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని బుద్ధగయ దేవాలయ కమిటీ సెక్రటరీ నాన్జే డోర్జీ చెప్పారు. దేవాలయాన్నితెల్లవారుజామున 5 నుంచి రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచుతామని ఆలయ అధికారులు చెప్పారు. ఒకసారి పదిమంది చొప్పున భక్తులను దేవాలయంలోకి అనుమతిస్తామని అధికారులు చెప్పారు.ఆగస్టు 25వతేదీ నుంచి దుకాణాలు, మాల్స్, ప్రార్థనాస్థలాలను తెరిచేందుకు సర్కారు అనుమతించింది. 

Updated Date - 2021-08-28T13:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising