ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంటగ్యాస్ వినియోగదారులకు శుభవార్త!

ABN, First Publish Date - 2021-07-27T17:28:42+05:30

ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు శుభవార్త తెలిపింది. ఇకపై వంటగ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అంటే వినియోగదారులు ఇకపై ఏ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్దనుంచైనా సిలిండర్ ఫిల్ చేయించుకోవచ్చు. ఇంతవరకూ వంట గ్యాస్ వినియోగదారులు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ వద్దనే గ్యాస్ సిలిండర్ ఫిల్ చేయించుకోవలసి వస్తోంది. లోక్ సభలో కొందరు ఎంపీలు... ఎల్పీజీ వినియోగదారులు స్వయంగా డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకోలేరా అని ప్రశ్నించగా దానికి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరులశాఖ మంత్రి రామేశ్వర్ తెలీ సమాధానమిచ్చారు. ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకుని, తమ గ్యాస్ సిలిండర్ ఫిల్ చేయించుకోవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-07-27T17:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising