ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chennai: లోఓల్టేజీ సమస్యకు check

ABN, First Publish Date - 2021-10-17T13:09:28+05:30

రాష్ట్రంలో లో ఓల్టేజీ, హై ఓల్టేజీ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరింపజేసేందుకు విద్యుత్‌ బోర్డు తగు చర్యలు చేపట్టిందని విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ పేర్కొన్నారు. తంజావూరు జిల్లాలో విద్యు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - మంత్రి సెంథిల్‌ బాలాజీ


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో లో ఓల్టేజీ, హై ఓల్టేజీ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరింపజేసేందుకు విద్యుత్‌ బోర్డు తగు చర్యలు చేపట్టిందని విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ పేర్కొన్నారు. తంజావూరు జిల్లాలో విద్యుత్‌ బోర్డు  అభివృద్ధి పనులను మంత్రి శనివారం ఉదయం పరిశీలించారు. ఆయన వల్లం సమీపంలో ఉన్న తిరుకానూర్‌పట్టి గ్రామంలో వ్యవసాయ భూములకు ఉచిత విద్యుత్‌ పథకం కింద ఏర్పాటు చేసుకున్న పంపుసెట్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, వ్యవసాయ భూముల్లో తెగిపడే విద్యుత్‌ తీగలను ఎప్పటికప్పుడు సంబంధిత రైతులు తొలగించాలని, విద్యుదాఘాతానికి ఒక్కరు కూడా చనిపోకుండా విద్యుత్‌ బోర్డు అధికారులు ముందు చూపుతో వ్యవహరించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు.

Updated Date - 2021-10-17T13:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising