ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో అధికభాగం రోగులకే: కేంద్రం

ABN, First Publish Date - 2021-04-22T07:38:04+05:30

దేశంలో నిత్యం ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్‌లో సింహభాగం వైద్య అవసరాల నిమిత్తం వివిధ రాష్ట్రాలకు కేటాయించామని కేంద్రం తెలిపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: దేశంలో నిత్యం ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్‌లో సింహభాగం వైద్య అవసరాల నిమిత్తం వివిధ రాష్ట్రాలకు కేటాయించామని కేంద్రం తెలిపింది. కొవిడ్‌  రోగులకు ప్రాణవాయువు కొరత ఏర్పడిందంటూ  వార్తలు వస్తున్న నేపథ్యంలో... నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ బుధవారం ఈ విష యం స్పష్టం చేశారు. ప్రస్తుతం మన దేశంలో నిత్యం 7,500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుండగా, అందులో 6,600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను వైద్య అవసరాల నిమిత్తం వివిధ రాష్ట్రాలకు కేటాయించామన్నారు. వచ్చే కొన్ని రోజుల్లో ఆక్సిజన్‌ సరఫరాను పెంచేందుకు కృషి చేస్తామని పాల్‌ చెప్పారు. 

Updated Date - 2021-04-22T07:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising