ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేలికైన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ డీఆర్‌డీవో తయారీ

ABN, First Publish Date - 2021-04-02T07:59:44+05:30

రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అనుబంధ సంస్థ డీఎంఎ్‌సఆర్‌డీఈ తేలిక పాటి బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను తయారు చేసింది. బీఐఎస్‌ ప్రమాణాలతో రూపొందించిన ఈ జాకెట్‌ బరువు 9 కిలోలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఏప్రిల్‌ 1: రక్షణ శాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అనుబంధ సంస్థ డీఎంఎ్‌సఆర్‌డీఈ తేలిక పాటి బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను తయారు చేసింది. బీఐఎస్‌ ప్రమాణాలతో రూపొందించిన ఈ జాకెట్‌ బరువు 9 కిలోలు. ఇంతకు ముందు తయారు చేసే బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ బరువు 10.4 కిలోలుగా ఉండేది. తేలిక పాటి జాకెట్‌ వల్ల సరిహద్దుల్లో సైన్యానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందని డీఆర్‌డీవో పేర్కొంది. ఈ ఘనత సాధించినందుకు శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి అభినందించారు.

Updated Date - 2021-04-02T07:59:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising