ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎం-కేర్స్‌ నిధి పారదర్శకత ను ప్రశ్నిస్తూ ప్రధానికి మాజీ సివిల్‌ సర్వెంట్ల లేఖ

ABN, First Publish Date - 2021-01-17T08:06:23+05:30

పీఎం-కేర్స్‌ నిధికి సంబంధించి న పారదర్శకతపై ప్రశ్నలు సంధిస్తూ వంద మంది మా జీ సివిల్‌ సర్వెంట్లతో కూడిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 16: పీఎం-కేర్స్‌ నిధికి సంబంధించి న పారదర్శకతపై ప్రశ్నలు సంధిస్తూ వంద మంది మా జీ సివిల్‌ సర్వెంట్లతో కూడిన బృందం ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం బహిరంగ లేఖ రాసింది. ఇందులో ఈ నిధికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.

పీఎం-కేర్స్‌ నిధిపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయడానికిగాను వచ్చిన నిధులు, వ్యయాల వివరాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉం దని సివిల్‌ సర్వెంట్లు లేఖలో సూచించారు. 


Updated Date - 2021-01-17T08:06:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising