ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లఖీంపుర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం

ABN, First Publish Date - 2021-10-07T03:14:10+05:30

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వింటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖీంపుర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వింటుంది. అక్టోబర్ మూడున లఖీంపుర్ ఖేరీలో ఆందోళన చేస్తున్న రైతులను వాహనం ఢీ కొట్టడంతో నలుగురు రైతులు చనిపోయారు. ఆందోళనకారులు ప్రతిదాడి జరిపి ముగ్గురు బీజేపీ కార్యకర్తలను, ఒక విలేకరిని కొట్టి చంపారు. రైతులను వాహనంతో ఢీ కొట్టిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. రాజకీయ పార్టీలు ఆందోళన ఉధృతం చేశాయి. దీనిపై నేరుగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లఖీంపుర్ ఖేరీ ఘటనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిశ్ మిశ్రా కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

Updated Date - 2021-10-07T03:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising