ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ సోకిన గబ్బిలాలు మమ్మల్ని కరిచాయి

ABN, First Publish Date - 2021-01-18T07:27:04+05:30

కరోనా వైరస్‌ చైనా నుంచే ప్రపంచం మీదకు విరుచుకుపడిందనే వాదనను మరింత బలపరిచేలా డెయిలీ మెయిల్‌ వెబ్‌సైట్‌ తాజాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వూహాన్‌ ల్యాబ్‌ పరిశోధకుల వెల్లడి


న్యూఢిల్లీ, జనవరి 17: కరోనా వైరస్‌ చైనా నుంచే ప్రపంచం మీదకు విరుచుకుపడిందనే వాదనను మరింత బలపరిచేలా డెయిలీ మెయిల్‌ వెబ్‌సైట్‌ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. 2017లో చైనాలోని వూహాన్‌ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు ఓ గుహలో కొవిడ్‌ వైరస్‌ కలిగిన గబ్బిలాల నుంచి వైరస్‌ నమూనాలను సేకరిస్తుండగా.. అవి వారిని కరిచాయి. గబ్బిలం కోరలు తమ చేతికి సూదుల్లా గుచ్చుకున్నాయని పరిశోధకుల్లో ఒకరు తెలిపారని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-01-18T07:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising