ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కరోనా’ వ్యాక్సిన్‌ ఖర్చును భరించనున్న ప్రముఖ సంస్థ

ABN, First Publish Date - 2021-04-14T18:30:59+05:30

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా తన ఉద్యోగులతోపాటు అనుబంధ సంస్థల సిబ్బంది 10 లక్షల మందికి అయ్యే వ్యాక్సిన్‌ ఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బెంగళూరు: ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా తన ఉద్యోగులతోపాటు అనుబంధ సంస్థల సిబ్బంది 10 లక్షల మందికి అయ్యే వ్యాక్సిన్‌ ఖర్చును తానే భరించనుంది. దేశవ్యాప్తంగా అమెజాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబికులు, ఎస్‌బీఎం విక్రేతలు, ఆపరేషన్‌ భాగస్వామ్యులు, వారి కుటుంబ సభ్యులకు సంస్థ ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సమకూర్చనుంది. ఈ మేరకు సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అమిత్‌ అగర్వాల్‌ బెంగళూరులో మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 45 ఏళ్లు దాటిన అందరి జాబితాను ఇప్పటికే సిద్ధం చేశామని, దశలవారీగా వీరందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఇప్పిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. సురక్షిత సేవలు అందించే ది శలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-04-14T18:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising