ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kolkataలో భారీగా బంగారం పట్టివేత

ABN, First Publish Date - 2021-08-20T15:07:45+05:30

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో భారీగా బంగారం పట్టుబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో భారీగా బంగారం పట్టుబడింది. సింథిమూర్ సిటీలో దాదాపు 3 కోట్లు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగ్లాదేశ్ నుండి రోడ్డు మార్గం ద్వారా కోల్‌కతాకు బంగారం తరలిస్తున్నారనే సమాచారం మేరకు సింథిమూర్ సిటీలో  కస్టమ్స్ అధికారులు మాటు వేశారు. ఓ వాహనాన్ని అడ్డగించి తనిఖీలు చేయగా అక్రమ బంగారం పట్టుబడ్డింది. బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడ్డ వారిలో కోల్‌కతాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2021-08-20T15:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising