ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకా సర్టిఫికెట్లపై మోదీ చిత్రాన్ని సవాలు చేస్తూ పిటిషన్...పిటిషనరుకు కేరళ హైకోర్టు రూ.లక్ష జరిమానా

ABN, First Publish Date - 2021-12-21T18:21:12+05:30

కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రం ముద్రించటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం(కేరళ): కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రం ముద్రించటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.కోర్టులో పిటిషన్ వేసిన పిటిషనరుకు లక్షరూపాయల జరిమానాను హైకోర్టు విధించింది. ఈ పిటిషన్‌ చిన్న పిల్లతనం, రాజకీయంగా ప్రేరేపితమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 



Updated Date - 2021-12-21T18:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising