ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి రాసలీలు.. కర్ణాటకలో ప్రకంపనలు

ABN, First Publish Date - 2021-03-03T02:55:30+05:30

ఆయనో ఓ మంత్రి. ప్రజలకు రక్షకుడుగా ఉండాల్సిన వారు. ఇవేమీ ఆయనకు గుర్తున్నట్లు లేవు. తనకు ఉపాధి కల్పించాలంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఆయనో ఓ మంత్రి. ప్రజలకు రక్షకుడుగా ఉండాల్సిన వారు. ఇవేమీ ఆయనకు గుర్తున్నట్లు లేవు. తనకు ఉపాధి కల్పించాలంటూ కోరిన యువతిని ఆదుకోవాల్సింది పోయి ఆమె జీవితంతో ఆటలాడుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి.  


కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జార్కిహోలి దగ్గరకు కొన్ని రోజుల క్రితం ఓ యువతి వచ్చింది. షార్ట్ ఫిలిమ్ విషయమై సహకారం అడిగేందుకు మంత్రి వద్దకు వచ్చింది. అయితే సదరు అమాత్యులు ఆ యువతిని ప్రలోభపెట్టారు. కేపీటీసీఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నారు. యువతిని లైంగికంగా వేధించారు. 


అయితే మంత్రిగారి వ్యవహారం మీడియాలో లీక్ అవడంతో కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బాధిత యువతితో మంత్రి మాట్లాడిన సంభాషణలు, వీడియో టేపులు దుమారం రేపుతున్నాయి. 

Updated Date - 2021-03-03T02:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising