ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుదాం: Kamal ట్వీట్‌

ABN, First Publish Date - 2021-12-07T16:38:01+05:30

నేతలు, కార్యకర్తల మధ్య విభేధాలు పక్కన పెట్టి పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలని మక్కల్‌ నీతి మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో, తాను ఆరోగ్యంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): నేతలు, కార్యకర్తల మధ్య విభేధాలు పక్కన పెట్టి పురపాలక ఎన్నికల్లో సత్తా చాటాలని మక్కల్‌ నీతి మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌లో, తాను ఆరోగ్యంగా ఉండడానికి రెండు కారణాలని, ఒకటి వైద్యులు అందించిన చికిత్స కాగా, రెండవది ప్రజలు, కార్యకర్తల అభిమానం, ప్రేమ అన్నారు. ప్రజల కోసం పనిచేయడంలో మనం ముందుంటామని, మన ఆధ్వర్యంలోనే గ్రామసభలు జరిగాయనే విషయం మరచిపోరాదన్నారు. రాబోయే పురపాలన సంఘ ఎన్నికలు పార్టీకి ఎంతో ప్రధానవైనవని, ఈ విషయం గుర్తెరిగి నేతలు, కార్యకర్తలు విభేధాలు పక్కనపెట్టి పార్టీ మెరుగైన విజయాలుసాధించేలా కృషిచేయాలని కమల్‌పిలుపునిచ్చారు.

Updated Date - 2021-12-07T16:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising