ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US Vice President కమలాహారిస్‌కు కొవిడ్ నెగిటివ్

ABN, First Publish Date - 2021-12-23T13:47:22+05:30

అమెరికా దేశ ఉపాధ్యక్షురాలి కార్యాలయ సిబ్బందికి కొవిడ్ సోకడం కలకలం రేపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : అమెరికా దేశ ఉపాధ్యక్షురాలి కార్యాలయ సిబ్బందికి కొవిడ్ సోకడం కలకలం రేపింది. దీంతో యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు కూడా కరోనా పరీక్షలు చేశారు. కమలాహారిస్‌కు యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా రెండింటిలోనూ కొవిడ్ నెగిటివ్ అని వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షురాలి కార్యాలయ సిబ్బంది అందరికీ కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో రెగ్యులర్ టెస్టింగ్‌లో భాగంగా కమలా హారిస్‌కు యాంటిజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా రెండూ నెగెటివ్‌గా వచ్చాయని వైట్ హౌస్ తెలిపింది. కొవిడ్ సోకిన యూఎస్ ఉపాధ్యక్షురాలి కార్యాలయ ఉద్యోగులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


Updated Date - 2021-12-23T13:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising