ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శశికళ పార్టీతో పొత్తుకు కమల్‌ నో!

ABN, First Publish Date - 2021-03-02T07:26:11+05:30

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ నేతృత్వంలోని ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) పార్టీని తమ కూటమిలో చేర్చుకునేందుకు ‘మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌ నిరాకరించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, మార్చి 1(ఆంధ్రజ్యోతి): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ నేతృత్వంలోని ‘అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం’(ఏఎంఎంకే) పార్టీని తమ కూటమిలో చేర్చుకునేందుకు ‘మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌ నిరాకరించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న తాను, అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించిన శశికళ బృం దాన్ని పక్కనపెట్టుకుని ఎలా ప్రచారం చేయగలనంటూ నిరాసక్తత వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు శరత్‌కుమార్‌, ఏఎంఎంకే నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ కమల్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.  

Updated Date - 2021-03-02T07:26:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising