ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద రాకెట్ దాడి

ABN, First Publish Date - 2021-08-30T14:46:07+05:30

అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లో ఈరోజు ఉదయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబుల్: అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లో ఈరోజు ఉదయం మరోమారు రాకెట్ దాడి జరిగింది. ఉదయం 6.40 గంటలకు కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద ఈ రాకెట్ దాడి చోటుచేసుకుంది. మీడియాకు అందిన ప్రాథమిక వివరాల ప్రకారం ఒక వాహనం నుంచి రాకెట్లను ప్రయోగించి దాడి చేసినట్లు తెలుస్తోంది. 


ఈ ఘటనతో కాబుల్ నగరమంతా పొగమయంగా మారింది. కాబుల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని యూనివర్శిటీ వద్ద ఒక వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించారు. ఈ రాకెట్లు కాబుల్ ఎయిర్ ఫీల్డ్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేశాయి. ఆగస్టు 31 తరువాత అమెరికన్ సేనలు కాబుల్‌ను విడిచిపెట్టినప్పటి నుంచి తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కాబుల్ ఎయిర్ పోర్టు వద్ద జరిగిన ఉగ్రదాడిలో 13 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2021-08-30T14:46:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising