ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త వాహనాల కొనుగోలుపై 5 శాతం తగ్గింపు..

ABN, First Publish Date - 2021-03-08T03:05:54+05:30

కొత్త వాహనాల కొనుగోలుపై 5 శాతం తగ్గింపు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తమ పాత వాహనాలను జంక్ చేసి, వెహికల్ స్క్రాపింగ్ పాలసీ కింద కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే వినియోగదారులకు వాహన తయారీదారుల నుంచి 5 శాతం (రిబేట్) తగ్గింపు లభిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం అన్నారు. రిబేటుతో పాటు, పాత కాలుష్య వాహనాలపై గ్రీన్ పన్నులు మరియు ఇతర సుంకాలు ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.


2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానం ప్రకారం వ్యక్తిగత వాహనాలకు 20 సంవత్సరాల తరువాత ఫిట్‌నెస్ పరీక్ష ఉంటుందని, అయితే వాణిజ్య వాహనాలు 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఫిట్‌నెస్ పరీక్ష అవసరమని మంత్రి చెప్పారు.

Updated Date - 2021-03-08T03:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising