ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప లోకాయుక్తగా ‘బాబ్రీ’ తీర్పు ఇచ్చిన జడ్జి

ABN, First Publish Date - 2021-04-13T07:51:20+05:30

రిటైర్‌ అయిన న్యాయమూర్తి రాజేంద్ర కుమార్‌ యాదవ్‌ సోమవారం ఉత్తరప్రదేశ్‌ ‘ఉప-లోకాయుక్త’గా ప్రమాణ స్వీకారం చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అడ్వాణీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ, ఏపిల్ర్‌ 12: రిటైర్‌ అయిన న్యాయమూర్తి రాజేంద్ర కుమార్‌ యాదవ్‌ సోమవారం ఉత్తరప్రదేశ్‌ ‘ఉప-లోకాయుక్త’గా ప్రమాణ స్వీకారం చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతితో పాటు 32 మందిని నిర్దోషులుగా తేల్చుతూ గత ఏడాది సెప్టెంబరు 30న కేంద్ర దర్యాప్తు బృందం ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఆ కోర్టు న్యాయమూర్తిగా రాజేంద్ర కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-04-13T07:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising