ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో సగటున రోజుకు ఎన్ని వ్యాక్సిన్లు వేస్తున్నారంటే?

ABN, First Publish Date - 2021-12-18T03:03:59+05:30

న్యూఢిల్లీ: భారత్‌లో సగటున రోజుకు ఎన్ని వ్యాక్సిన్లు వేస్తున్నారో కేంద్రం వెల్లడించింది. రోజుకు 74.31 లక్షల వ్యాక్సిన్లు వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో సగటున రోజుకు ఎన్ని వ్యాక్సిన్లు వేస్తున్నారో కేంద్రం వెల్లడించింది. రోజుకు 74.31 లక్షల వ్యాక్సిన్లు వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అమెరికాతో పోలిస్తే 4.8 రెట్లు అధికమని, యూకేతో పోలిస్తే 12.5 రెట్లు ఎక్కువని చెప్పారు. దేశంలో ఇప్పటివరకూ 136 కోట్ల డోసులు వేశారని,  అర్హతగలిగిన జనాభాలో 87.6%మందికి ఫస్ట్ డోస్, 57.2% మందికి రెండు డోసులు వేశామన్నారు. దేశంలో ఇప్పటివరకూ 11 రాష్ట్రాల్లో 101 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూశాయని చెప్పారు. ఇప్పటివరకూ 91 దేశాల్లో ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయన్నారు. మరోవైపు డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.  

Updated Date - 2021-12-18T03:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising