ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకాలు వేయించుకొంటే ‘ఉమ్మడి కార్డు’

ABN, First Publish Date - 2021-08-06T07:49:04+05:30

కొవిడ్‌ రెండు డోసుల టీకాలు తీసుకొన్న వారికి ఒక ‘ఉమ్మడి కార్డు’ ఇచ్చి వారు ఎక్కడికైనా నిరాటంకంగా వెళ్ళేలా అనుమతించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచన

ముంబై, ఆగస్టు 5: కొవిడ్‌ రెండు డోసుల టీకాలు తీసుకొన్న వారికి ఒక ‘ఉమ్మడి కార్డు’ ఇచ్చి వారు ఎక్కడికైనా నిరాటంకంగా వెళ్ళేలా అనుమతించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. టీకాలు ఇంకా వేయించుకోని ప్రజల నుంచి వారిని విడిగా ఉంచేందుకు ఇది ఉపకరిస్తుందని సీజే దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకొన్న వారిని గతంలో  మాదిరిగా లోకల్‌ రైళ్ళలో ప్రయాణించేందుకు, వారి పనులు చేసుకొనేందుకు అనుమతించాలని ధర్మాసనం సూచించింది. ‘ఉమ్మడి కార్డు’ జారీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. 

Updated Date - 2021-08-06T07:49:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising