ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాప్-10 ఉగ్రవాదులు వీరే : జమ్మూ-కశ్మీరు పోలీసులు

ABN, First Publish Date - 2021-08-03T21:55:00+05:30

జమ్మూ-కశ్మీరు పోలీసులు టాప్-10 ఉగ్రవాదుల జాబితాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు పోలీసులు టాప్-10 ఉగ్రవాదుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాను కశ్మీరు జోన్ పోలీసులు సోమవారం రాత్రి చాలా పొద్దుపోయాక ట్విటర్ వేదికగా విడుదల చేశారు. వీరిలో కొద్ది కాలంగా చురుగ్గా ఉన్న ఏడుగురితోపాటు ముగ్గురు కొత్త ఉగ్రవాదులు ఉన్నారు. 


‘‘టాప్-10 #టార్గెట్స్ : పాత ఉగ్రవాదులు : సలీం పర్రాయ్, యుసఫ్ కంట్రూ, అబ్బాస్ షేక్, రియాజ్ షెటెర్గండ్, ఫరూఖ్ నాలీ, జుబెయిర్ వాని, అష్రఫ్ మోల్వీ. కొత్త ఉగ్రవాదులు :  సకీబ్ మంజూర్, ఉమర్ ముస్తాక్ ఖండే, వకీల్ షా’’ అని కశ్మీరు జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించినట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-03T21:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising