ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల్లికట్టు ఎద్దులకు తర్ఫీదు

ABN, First Publish Date - 2021-12-27T16:46:16+05:30

తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు పోటీలకు రాష్ట్రం ప్రత్యేక అంశాలతో ముస్తాబవుతోంది. ఇందులో పాల్గొనే ఎద్దులకు, వాటిని అదుపుచేసే యువకులకు శిక్షణ ఇస్తున్నారు. జల్లికట్టు పోటీలకు ప్రసిద్ధిచెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): తమిళ సంప్రదాయ సాహస క్రీడ జల్లికట్టు పోటీలకు రాష్ట్రం ప్రత్యేక అంశాలతో ముస్తాబవుతోంది. ఇందులో పాల్గొనే ఎద్దులకు, వాటిని అదుపుచేసే యువకులకు శిక్షణ ఇస్తున్నారు. జల్లికట్టు పోటీలకు ప్రసిద్ధిచెందిన మదురై, పుదుకోట, సేలం జిల్లాల్లో పోట్లగిత్తలను పెంచుకుంటున్న యజమానులు జనవరి 2వ వారంలో జరుపుకోబోయే జల్లికట్టుకు సిద్ధం చేస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కొవిడ్‌ నిబంధనల మేరకు తక్కువ మంది ప్రేక్షకులతో జల్లికట్టు పోటీల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించే అవకాశముందని పోటీ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-12-27T16:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising