ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖైదీతో జైలర్‌ శృంగారం

ABN, First Publish Date - 2021-07-06T08:12:23+05:30

జైల్లో ఖైదీల ప్రవర్తను సరిచేయాల్సిన కరెక్షనల్‌ ఆఫీసర్‌ ఆమె. తానే గతి తప్పి ఖైదీతో జైల్లోనే శృంగారానికి దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాక్రమెంటో, జూలై 5: జైల్లో ఖైదీల ప్రవర్తను సరిచేయాల్సిన కరెక్షనల్‌ ఆఫీసర్‌ ఆమె. తానే గతి తప్పి ఖైదీతో జైల్లోనే శృంగారానికి దిగింది. తామిద్దరం శృంగారంలో పాల్గొంటుండగా చూడాలని అతగాడి సెల్‌లో ఉన్న మిగతా 11 మందినీ ఆదేశించింది! చివరికి పై అధికారులకు దొరికిపోయి ఉద్యోగానికి రాజీనామా చేసింది. విధి నిర్వహణలో వికృత చర్యలకు పాల్పడిన ఆమెకు కోర్టు జైలు శిక్ష విధించింది. అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగిందీ ఘటన. ఆ రాష్ట్రంలోని ఫ్రెస్నో కౌంటీ జైలులో కరెక్షనల్‌ అధికారిగా పనిచేస్తున్న టీనా గొంజాలెజ్‌కు(27) లైంగిక కోర్కెలు చాలా ఎక్కువ. జైల్లో ఖైదీతో సంబంధం పెట్టుకున్న ఆమె త్వరత్వరగా శృంగారం చేయడానికి వీలుగా తన యూనిఫామ్‌కు రంధ్రాలు చేసుకుని జైలుకు వెళ్లేది. జైల్లో ఉన్న తన ప్రేమికుడికి సెల్‌ఫోన్‌ కొనిచ్చిన ఆమె దాంట్లో లైంగిక ఉద్రేకం కలిగించేలా చాటింగ్‌ చేసేది. జైల్లోని ఇతర అధికారులకు ఈ విషయం తెలిసిపోవడంతో అతడి సెల్‌లో సోదాలు చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఆమె బండారమంతా బయటపడింది. కోర్టు ఆమెకు ఏడు నెలల జైలు శిక్ష విధించింది.

Updated Date - 2021-07-06T08:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising