ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించేది ఢిల్లీ , ఇస్లామాబాద్ కాదు: అల్తాఫ్ బుఖారీ

ABN, First Publish Date - 2021-06-24T03:41:30+05:30

జమ్ముకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌తో సంప్రదింపులు జరపాలన్న మహబూబా మఫ్తీ పిలుపుపై అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ ఘాటుగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌తో సంప్రదింపులు జరపాలన్న మహబూబా మఫ్తీ పిలుపుపై అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ ఘాటుగా స్పందించారు. ‘‘ఈ సమస్యను పరిష్కరించేది ఢిల్లీ.. ఇస్లాబాద్ లేదా వాషింగ్టన్ కాదు’’ అని ఆయన కామెంట్ చేశారు. మహబూబా మఫ్తీ తనకు అవకాశం చిక్కినప్పుడల్లా మాట్లాడే అజెండాలో ఈ విధానం భాగమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కశ్మీర్ విషయంలో పాక్‌తోనూ చర్చలు జరపాలన్న మఫ్తీ కామెంట్ పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇక కశ్మీర్‌కు సంబంధించిన అంశాలన్నీ దేశ అంతర్గత వ్యవహారాలుగా పరిగణించాలనేది భారత్ ఎప్పటినుంచో అనుసరిస్తూ వస్తున్న విధానం. 

Updated Date - 2021-06-24T03:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising