ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకున్న ఆ ఒక్క ఇంటినీ అమ్మెస్తా: ఈలాన్ మస్క్

ABN, First Publish Date - 2021-06-15T04:58:09+05:30

ఈలాన్ మస్క్..ప్రపంచంలోని టాప్ టెక్ ఆంత్రప్రెన్యూర్లలో ఒకరు. భూమిద్దున్న మూడో అదిపెద్ద ధనవంతుడు. అయితే..ఆయన తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఈలాన్ మస్క్..ప్రపంచంలోని టాప్ టెక్ ఆంత్రప్రెన్యూర్లలో ఒకరు. భూమిద్దున్న మూడో అదిపెద్ద ధనవంతుడు. అయితే..ఆయన తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు. తనకు మిగిలిన ఒకే ఒక సొంతింటిని కూడా త్వరలో అమ్మకానికి పెడుతున్నట్టు పేర్కొన్నారు. కాలిఫోర్నియా బే ఏరియాలో ఉన్న ఆ ఇంటిని మస్క్ ఇప్పటివరకూ ఇతర కార్యక్రమాలకు వినియోగించే వారికి అద్దెకు ఇస్తున్నారు. కొంత కాలంగా తనకున్న ఇళ్లను అమ్మేస్తున్న మస్క్..చివరిగా మిగిలిన ఈ ఇంటిని కూడా అమ్మేయాలని నిర్ణయించారు. తన జీవన విధానాన్ని మరింత పర్యావరణ హితంగా మార్చే క్రమంలోనే ఇలా తన అవసరాలను కుదించుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. తన జీవితాన్ని పర్యావరణ హితం కోసం, ఇతర గ్రహాల్లో మనవాళి కాలు పెట్టేందుకు అంకితం చేస్తానని ఆయన పేర్కొన్నారు. టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న వ్యక్తిగా ఈలాన్ మస్క్ పాపులర్ అన్న విషయం తెలిసిందే. ఇటు ఎలక్ట్రిక్ వాహనాలు, అటు ప్రైవేటు రంగంలో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టడం ద్వారా ఆయన కొత్త శకానికి నాంది పలికారు. 

Updated Date - 2021-06-15T04:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising