ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాలిబన్ల చెర నుంచి 62 మంది భారతీయులకు విముక్తి: కీలకపాత్ర పోషించిన తెలుగు జవాన్లు

ABN, First Publish Date - 2021-08-19T18:23:32+05:30

కాందహార్‌లో చిక్కుకున్న 62 మంది భారతీయులకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కాందహార్‌లో చిక్కుకున్న 62 మంది భారతీయులకు తాలిబన్ల నుంచి విముక్తి లభించింది. ఐటీబీపీ కమాండోలు వారిని క్షేమంగా కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు. భారతీయులను తాలిబన్ల చెర నుంచి విడిపించడంలో తెలుగు జవాన్లు కీలక పాత్ర పోషించడం విశేషం. ఐటీబీపీ కమాండోలు సురేష్‌, రాజశేఖర్‌, కేపీ రెడ్డి.. తాలిబన్లతో చర్చించి వారిని ఒప్పించి.. 62మంది భారతీయులను క్షేమంగా కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి వారు ఇండియాకు విమానంలో రానున్నారు. ఇదిలావుండగా తుపాకులు చేతబట్టిన తాలిబన్లు రాజధాని కాబుల్‌లో గుంపులుగా తిరుగుతుండటంతో అఫ్గాన్‌ ప్రజలతోపాటు విదేశీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ  నేపధ్యంలో కాబుల్‌లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 


Updated Date - 2021-08-19T18:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising