ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్ని ప్రమాదంతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయమూ ఉండదు : సీరమ్

ABN, First Publish Date - 2021-01-21T21:10:44+05:30

పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ లో సంభవించిన అగ్ని ప్రమాదంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయమూ లేదని సంస్థ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ లో సంభవించిన అగ్ని ప్రమాదంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి అంతరాయమూ లేదని సంస్థ ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్ మరియు ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. 4,5 అంతస్తుల్లో  మంటలు వ్యాపించాయి. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని ‘మంజరీ’ అని పిలుస్తారు. వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే ప్రదేశం నుంచి కాస్త దూరంలో ఉంటుంది. మొదట్లో కేవలం 5 ఫైర్ ఇంజన్లు మాత్రమే వచ్చాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో ఐదు ఫైర్ ఇంజన్లను అధికారులు రప్పించారు. 

Updated Date - 2021-01-21T21:10:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising