ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోమేషన్ ఎఫెక్ట్.. ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాల కోత

ABN, First Publish Date - 2021-06-17T03:43:26+05:30

ఆటోమేషన్ కారణంగా భారత ఐటీ కంపెనీలు 2022 కల్లా 30 లక్షల ఉద్యోగులను తొలగిస్తాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా తన నివేదికలో పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆటోమేషన్ కారణంగా భారత ఐటీ కంపెనీలు 2022 కల్లా 30 లక్షల ఉద్యోగులను తొలగిస్తాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా తన నివేదికలో పేర్కొంది. దీని వల్ల కంపెనీలకు ఏటా రూ. 7.3 లక్షల కోట్ల మేర ఖర్చులు మిగులుతాయని తెలిపింది. భారత్ ఐటీ రంగం ప్రస్తుతం 16 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. వీరిలో తొమ్మిది మిలియన్ల ఉద్యోగులు ప్రత్యేక నైపుణ్యాలు అవసరంలేని విధులు, బీపీఓ రంగంలో ఉన్నారు. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మంహింద్రా వంటి సంస్థల్లో ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ రంగంలోని ఆటోమేషన్‌లో భాగంగా ప్రత్యేకమైన సాఫ్టవేర్‌లను వినియోగించడం ద్వారా సాధారణ పనులను సిబ్బంది అవసరం లేకుండానే చక్కపెట్టొచ్చు. దీని ద్వారా కంపెనీలు మానవవనరులను ఇతర ప్రత్యేకమైన బాధ్యతల వైపు మళ్లించే వీలు కలుగుతుంది.  

Updated Date - 2021-06-17T03:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising