ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ISIS : ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఇండియాలోకి...

ABN, First Publish Date - 2021-09-18T21:46:52+05:30

ఐసిస్ ఇప్పుడు ఇండియా మీద కూడా సీరియస్‌గా దృష్టి పెట్టింది. నేరుగా కాకుండా తన అతివాదాన్ని సొషల్ మీడియా సైట్స్ ద్వారా వ్యాపింపజేస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇరాక్, సిరియా లాంటి దేశాల్లో దారుణమైన హింసకాండకి కారణమైన ఐసిస్ ఎక్కడ వీలైతే అక్కడకి తన ఉన్మాదం విస్తరింపజేసే ప్రయత్నంలో ఉంది. ఆఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశం అయ్యాక మానవ బాంబులతో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను రక్తిసిక్తం చేసింది. ఇక ఇప్పుడు ఇండియా మీద కూడా ఉగ్రవాద సంస్థ సీరియస్‌గా దృష్టి పెట్టింది. నేరుగా కాకుండా తన అతివాదాన్ని సొషల్ మీడియా సైట్స్ ద్వారా వ్యాపింపజేస్తోంది ఐసిస్. 


జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రతినిధి అధికారిక వ్యాఖ్యల ప్రకారం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ప్రధాన సొషల్ మీడియా వేదికల ద్వారా ఉగ్ర సంస్థ అనేక మంది అమాయక యువతని హింస వైపు ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి 37 కేసుల్లో ఇప్పటికే 168 మందిని దేశ వ్యాప్తంగా అరెస్ట్ చేసినట్టు ఎన్ఐఏ ప్రకటించింది. 

 

Updated Date - 2021-09-18T21:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising