ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్యరాజ్యసమితిలో ఓటుహక్కు కోల్పోయిన ఇరాన్!

ABN, First Publish Date - 2021-01-19T23:57:48+05:30

ఐక్యారాజ్యసమితికి(యూఎన్‌) బాకీ పడ్డ మొత్తాన్ని సకాలంలో చెల్లించని కారణంగా ఇరాన్ యూఎన్‌లోని తన ఓటు హక్కునే కోల్పోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఐక్యారాజ్యసమితికి(యూఎన్‌)  బాకీ పడ్డ మొత్తాన్ని సకాలంలో చెల్లించని కారణంగా ఇరాన్ యూఎన్‌లోని తన ఓటు హక్కునే కోల్పోయింది. తన అభిప్రాయాన్ని అధికారికంగా వ్యక్తీకరించే అవకాశానికి దూరమైంది. ఇరాన్‌తో పాటూ మరో ఐదు దేశాలు కూడా ఓటు హక్కుకు దూరమయ్యాయి. ఈ మేరకు యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గెటెర్రస్ సోమవారం నాడు ప్రకటించారు. ఇరాన్‌తో పాటూ నైజర్, లిబ్యా, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, దక్షిణ సుడాన్, జింబాబ్వేలు తమ ఓటును కోల్పోయాయి. అయితే.. కొయొరోస్, సాఒ టోమ్, ప్రిన్సెప్, సోమాలియా దేశాలు కూడా యూఎన్‌కు బాకీ పడ్డప్పటికీ ఓటు హక్కును మాత్రం పరిరక్షించుకోగలిగాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగానే బాకీ తీర్చలేకపోయామని ఈ దేశాలూ నిరూపించుకోగలిగాయని గుటెర్రస్ ఈ సందర్భంగా తెలిపారు. ఐక్యారాజ్య సమితి నిబంధనల ప్రకారం.. ఏ దేశమైన రెండు సంవత్సరాలకు మంచి యూఎన్‌కు చెల్లించాల్సిన ఫీజులు బాకీ పెడితే ఆ దేశం జనరల్ అసెంబ్లీలో తన ఓటు హక్కును కోల్పోతుంది. 

Updated Date - 2021-01-19T23:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising