ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరాన్‌లో కొనసాగుతున్న ‘కరోనా’ రికార్డులు

ABN, First Publish Date - 2021-04-21T00:19:00+05:30

కరోనా వైరస్ మొదలైనప్పుడు కొనసాగుతున్న విలయం ఇరాన్‌లో ఇంకా కొనసాగుతోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెహ్రాన్: కరోనా వైరస్ మొదలైనప్పుడు కొనసాగుతున్న విలయం ఇరాన్‌లో ఇంకా కొనసాగుతోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో 25,490 కేసులు నమోదు కాగా, 395 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి అత్యధికం కాకపోయినా గత వారం రోజులుగా దేశంలో రికార్డులు బద్దలుగొట్టే స్థాయిలో రోజువారీ కేసులు వెలుగుచూస్తున్నాయి. 


జనవరితో పోలిస్తే దేశంలో రోజువారీ వెలుగుచూస్తున్న కేసుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. ఆ నెలలో రోజుకు సగటున 6 వేల కేసులు వెలుగుచూసేవి. గత నెలలో ఇవి మూడు రెట్లుగా ఉండగా, ఇప్పుడు ఏకంగా ఆరు రెట్లు పెరిగాయి. తాజా కేసులతో కలుపుకుని దేశంలో దేశంలో ఇప్పటి వరకు 22, 86,927 మంది కరోనా బారినపడగా 67,525 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని కరోనా బారినపడి విలవిల్లాడిన దేశాల్లో ఇరాన్ ఒకటి.


Updated Date - 2021-04-21T00:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising