ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి: ఢిల్లీ హైకోర్టు

ABN, First Publish Date - 2021-05-21T02:14:36+05:30

సొంత ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి: ఢిల్లీ హైకోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 100 లేదా అంతకంటే ఎక్కువ పడకలతో ఉన్న అన్ని పెద్ద ఆసుపత్రులను ప్రెజర్ స్వింగ్ యాడ్సర్ప్షన్ (పీఎస్ఎ) ఆక్సిజన్ ప్లాంట్లను కనీసం రెండు రెట్లు సాధారణ సామర్థ్యంతో ఏర్పాటు చేయాలని ఢిల్లీ కోర్టు కోరింది. మెడికల్ ఆక్సిజన్ కొరతతో ఢిల్లీలో ప్రతి ఒక్కరూ అనుభవించిన చేదు అనుభవాన్ని ఖచ్చితంగా నేర్చుకోవలసిన పాఠాన్ని మిగిల్చిందని కోర్టు తెలిపింది.


దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.

Updated Date - 2021-05-21T02:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising