ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్, డీజిల్, వంట‌గ్యాస్ మాత్రమే కాదు... పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ ధరలు!

ABN, First Publish Date - 2021-03-02T12:55:09+05:30

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ తరువాత ఇప్పుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ తరువాత ఇప్పుడు సీఎన్జీ, పీఎన్జీ కూడా మరింత ప్రియం అయ్యింది. రాజధాని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ  గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచి ఢిల్లీలో లీటరు సంపీడన సహజ వాయువు (సీఎన్జీ) రూ. 42.70 నుంచి రూ. 43.40కి పెరిగింది. 


అలాగే లీటరు  పెట్రోలియం నేచురల్‌ గ్యాస్ (పీఎన్జీ) రూ. 28.41కి లభ్యంకానుంది. పీఎన్జీ ధర లీటరుకు రూ. 0.91 మేరకు పెరిగింది. గజియాబాద్‌లో లీటరు పీఎన్జీ రూ.28.36కు లభ్యమవుతోంది. కాగా నిన్ననే వంటగ్యాస్ సిలిండర్ రూ. 25 పెరిగింది. ఈ ధరల పెరుగుదల ఉజ్వల యోజన లబ్ధిదారులకు సైతం వర్తించనుంది. వంటగ్యాస్ ధర ఒక్క నెలలోనే నాలుగుసార్లు పెరిగింది. 

Updated Date - 2021-03-02T12:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising