ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యధిక కోవిడ్ కేసులు నమోదు...రెండు నెలల్లో ఇదే ప్రథమం

ABN, First Publish Date - 2021-09-02T17:47:22+05:30

దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 47,092 కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలల్లో ఇంత అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని  కేంద్ర ఆరోగ్య శాఖ గురవారంనాడు తెలిపింది. గురువారం సవరించిన గణాంకాల ప్రకారం కొత్తగా 509 మరణాలతో ఇంతవరకు దేశంలో కరోనా మృతుల సంఖ్య 4,39,552కు చేరినట్టు పేర్కొంది. కొత్తగా నమైదైన కేసుల్లో ఒక్క కేరళలో 32,803 నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ నుంచి కోలుకున్న వారి రేటు 97.48కి చేరింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.62గా రికార్డయింది. కాగా, బుధవారంనాడు దేశంలో 81.09 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్లు వేశారు. 66.30 కోట్లకు  వ్యాక్సినేషన్ డ్రైవ్ చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Updated Date - 2021-09-02T17:47:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising