ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో గడిచిన 24 గంటల్లో 18,870 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-09-29T15:35:28+05:30

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,870 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...378 మంది మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,870 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...378 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 28,178 మంది  డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య  3,37,16,451కి చేరింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,29,86,180గా ఉంది. ప్రస్తుతం  2,82,520 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,47,751గా ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 87,66,63,490 టీకా తీసుకున్నారు. 

Updated Date - 2021-09-29T15:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising